Tuesday, April 29, 2014

Hanumanthu Appayyadora,హనుమంతు అప్పయ్యదొర

  •  
  •  
 
  •  పేరు : హనుమంతు అప్పయ్యదొర ,
  • పుట్టిన ఊరు : బెండి గ్రామము ,వజ్రపుకొత్తూరు (మండలము),శ్రీకాకుళం జిల్లా,
  • పుట్టిన తేదీ : 08-02-1935(రథసప్తమి రోజు),
  • తండ్రి : నారాయణ దొర , 
  • తల్లి : సన్యాసమ్మ , 
  • చదువు : BA.BL-- ప్రాధమిక విద్య తలగాం లోనూ , హైస్కూల్ విద్య టెక్కలిలోను , విశాఖపట్నం ఎ.వి.ఎన్‌ కాలేజీలో బి.ఎ. డిగ్రీ తరువాత ఆంధ్రాయూనివర్సిటీ లో న్యాయశాస్త్ర పట్టా చదివారు. అనంతరము సోంపేట , టెక్కలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసారు. 
  • పొలిటికల్ కెరీర్ : 1961 లో బెండి గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1981 లో బెండి సమితి ప్రసిడెంట్ అయ్యారు . 1985 లో శ్రీకాకుళం పార్లమెంట్ కు తెలుగుదేశం తరుపున ఎన్నికయ్యారు. 1994 లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ కు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కన్సర్వేటివ్ కమిటీ కార్యదర్శి గా చేసినారు

  • ============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment